హిమాయత్ సాగర్‌కు భారీగా వరద - Increasing water levels in himayat sagar project
హైదరాబాద్ శివారులో కురిసిన వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,761.939 అడుగులకు చేరింది.
హిమాయత్ సాగర్‌కు భారీగా వరద
హైదరాబాద్ నగర శివారులో కురిసిన వర్షాలకు హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 1,761.939 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులుగా ఉంది. వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్‌లోకి 1,666 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
- ఇదీ చూడండి :నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం