హైదరాబాద్ టోలి చౌక్‌లోని ముస్కాన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. మంటల్లో దుకాణాల్లో ఉన్న దుస్తులు కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నాలుగు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన దుస్తులు - Heavy fire in Muskan shopping complex in Toli Chowk
హైదరాబాద్ టోలి చౌక్ ముస్కాన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో దుస్తులు దగ్ధమయ్యాయి. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది.
భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దుస్తులు