చేపల మార్కెట్లు కిటకిట.. నిబంధనలు బేఖాతారు
Mrigashira karte: రద్దీగా చేపల మార్కెట్లు.. నిబంధనలు బేఖాతారు - చేపల మార్కెట్లు కిటకిట
మృగశిర కార్తె కావడంతో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. మార్కెట్లలో భౌతిక దూరం సైతం కొనుగోలుదారులు పాటించడం లేదు. హైదరాబాద్ రాంనగర్ చేపల మార్కెట్ కిటకిటలాడింది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా మార్కెట్లలో రద్దీ కిక్కిరిసింది.
![Mrigashira karte: రద్దీగా చేపల మార్కెట్లు.. నిబంధనలు బేఖాతారు fish](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12055157-840-12055157-1623123217843.jpg)
Mrigashira karte: చేపల మార్కెట్లు కిటకిట.. నిబంధనలు బేఖాతారు