తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​కు భారీ సంఖ్యలో దరఖాస్తులు - హైదరాబాద్​ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా ఎల్​ఆర్​ఎస్​కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 70 వేల 193 దరఖాస్తులు వచ్చాయి.

heavy applications to lrs in telangana
ఎల్​ఆర్​ఎస్​కు భారీ సంఖ్యలో దరఖాస్తులు

By

Published : Sep 13, 2020, 2:33 PM IST

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్​ఆర్​ఎస్​కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 70 వేల 193 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా మున్సిపాలిటీల నుంచి 30 వేల 353 దరఖాస్తులు రాగా... గ్రామ పంచాయతీల నుంచి 22 వేల 928 వచ్చాయి. కార్పొరేషన్ల పరిధిలో 16 వేల 912 దరఖాస్తులు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details