తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - osmania medical college

ఎంతోమంది గొప్ప వైద్యులను అందించిన ఘనత ఉస్మానియా వైద్య కళాశాలకు దక్కుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు.  కళాశాలలో పూర్వ విద్యార్థులు నిర్వహించిన "ఓఎస్ఎమ్ఈసీఓఎస్ 77స్క్వేర్" కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

'ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

By

Published : Sep 9, 2019, 11:32 PM IST

ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కళాశాలలో పూర్వవిద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వైద్యుడి శిల్పం, డాక్టర్స్ స్కల్ప్చర్​ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న వైరల్ జ్వరాలతో పాటు, కొత్తగా వస్తున్న వైరస్​లను నివరించేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు.

'ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
ఇదీ చూడండి: 'వాతావరణంలో మార్పుల వల్లే వ్యాధుల విజృంభణ'

ABOUT THE AUTHOR

...view details