ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్-19 చికిత్సకు వసూలు చేసే ఫీజుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యశాఖ ఫీజులు నిర్ణయించింది. బీమా, కంపెనీల ఒప్పందాల విషయంలో సీలింగ్ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది.
కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు నిర్ణయించిన వైద్యశాఖ - కరోనా వైరస్ వార్తలు
కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో రోగులు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యశాఖ ఫీజులు నిర్ణయించింది.
కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు నిర్ణయించిన వైద్యశాఖ