విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోతపై హైకోర్టులో విచారణ జరిగింది. వేతనాలు, పింఛన్లలో కోత ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ పెన్షనర్ల ఐకాస ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పెన్షనర్ల ఐకాస తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయమై ప్రభుత్వానికి హైకోర్డు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేసింది.
పింఛన్ల కోతపై వివరణివ్వండి.. సర్కార్‌కు హైకోర్టు నోటీసులు - BREAKING
పింఛన్ల కోతపై వివరణివ్వండి.. సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
13:04 June 24
పింఛన్ల కోతపై వివరణివ్వండి.. సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
Last Updated : Jun 24, 2020, 2:00 PM IST