ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది... తదుపరి విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది. అప్పటి వరకూ రాజధానిపై ఉన్న యథాతథస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతిమ తీర్పు వచ్చే వరకూ స్టేటస్కో ఎత్తివేసే పరిస్థితి ఉండకపోవచ్చని.. న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు.
'అక్టోబరు 5 వరకు అమరావతికి స్టేటస్ కో' - ap news
ఏపీ రాజధాని అంశంపై ఆరాష్ట్ర హైకోర్టులో విచారణ అక్టోబర్5కి వాయిదా పడింది. రాజధానిపై ఉన్నయథాతథ స్థితిని అక్టోబర్ 5 వరకు పొడిగించింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉందని న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు.
'అక్టోబరు 5 వరకు అమరావతికి స్టేటస్ కో'