తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఈనాడు" 'పత్రిక చదవడం ఎంతో ఉపయోగం' - latest news of telugu mahasabhalu

విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మాహాసభలు చివరి దశకు చేరుకున్నాయి. రచయితలు, కవులు తెలుగు భాషా ఔన్నత్యాన్ని తమదైన శైలిలో వివరించారు. 'ఈనాడు' దినపత్రిక చదవటం నేటితరానికి ఎంత అవసరమో హాస్యబ్రహ్మ శంకరనారాయణ వివరించారు.

"ఈనాడు" 'పత్రిక చదవడం ఎంతో ఉపయోగం'
"ఈనాడు" 'పత్రిక చదవడం ఎంతో ఉపయోగం'

By

Published : Dec 29, 2019, 6:08 PM IST

విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడిన హస్యబ్రహ్మ శంకరనారాయణ... పిల్లలకు తెలుగు పత్రిక చదవటం నేర్పించాలని సూచించారు. 'ఈనాడు' దినపత్రిక చదవటం ఎంతో ప్రయోజనం అనీ... తెలుగు వెలుగును పెంపొందిస్తుందని కొనియాడారు. విపులమైన విజ్ఞానాన్ని అందిస్తుందని తెలిపారు. తెలుగు భాషకు సంబంధించి వాడుకలో ఉన్న పదాలను ప్రపంచమంతటా వ్యాప్తి చేయాలనుకుంటే తమతో పంచుకోవాలని 'తెలుగు వెలుగు' ప్రతినిధి విష్ణుచైతన్య కోరారు.

"ఈనాడు" 'పత్రిక చదవడం ఎంతో ఉపయోగం'

ABOUT THE AUTHOR

...view details