తెలంగాణ

telangana

ETV Bharat / state

శోకసంద్రంలో మునిగిన హాసిని స్నేహితులు - hasini tirupati boat accident

చెరగని చిరునవ్వుతో.....తిరిగి వస్తుందనుకున్న చిన్నారి హాసిని పాపికొండల పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో తిరుపతిలో పెనువిషాదం నెలకొంది.

శోకసంద్రంలో మునిగిన హాసినీ స్నేహితులు

By

Published : Sep 17, 2019, 3:50 PM IST

తిరుపతికి చెందిన హాసిని చనిపోయిందన్న వార్త విని ఆమె తల్లి మధులత గుండెలు అవిసేలా రోదిస్తుండగా... చిన్నారి తండ్రి సుబ్రహ్మణ్యం ఆచూకీ ఇప్పటికి తెలియలేదు. ఈ పరిస్థితుల్లో హాసిని చదువుకుంటున్న తిరుపతి స్ప్రింగ్ డేల్ పాఠశాలలో సహచర విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

శోకసంద్రంలో మునిగిన హాసినీ స్నేహితులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details