ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ తెలిపారు. యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఎలాంటి పదోన్నతలు ఉంటాయో రాష్ట్ర ఉద్యోగులకు కూడా అలానే పదోన్నతి కల్పించడంపై ఎమ్మెల్సీ పురాణం సతీశ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.
కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం: హరీశ్ రావు - తెలంగాణ వార్తలు
యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఎలాంటి పదోన్నతులు ఉంటాయో.. రాష్ట్ర ఉద్యోగులకు కూడా అలానే పదోన్నతి కల్పించడంపై కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.
కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం: హరీశ్ రావు
ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో ఒక కమిటీ నివేదిక వచ్చిందని తెలిపారు. మిగతా కమిటీల నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: బాలుడిపై అడవి పంది దాడి