తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పాటు తెదేపా అధికారంలోకి రావడానికి స్వర్గీయ నందమూరి హరికృష్ణ ప్రధాన పాత్ర పోషించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కొనియాడారు. తెదేపాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆప్యాయత, సోదరభావంతో పలకరించి ఆత్మీయుడిలా ముందుకు నడిపించారని రమణ తెలిపారు.
ఆత్మీయుడిలా ముందుకు నడిపించేవారు: రమణ - ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో హరికృష్ణకు నివాళులు
తెదేపా ఆవిర్భావంతో పాటు అధికారంలోకి రావడానికి నందమూరి హరికృష్ణ ప్రధాన పాత్ర పోషించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ కొనియాడారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో నందమూరి హరికృష్ణ రెండో వర్ధంతిని నిర్వహించారు. తెదేపాలో ఉన్న ప్రతి ఒక్కరిని అప్యాయత, సోదరభావంతో పలకరించి ఆత్మీయుడిలా ముందుకు నడిపించారని రమణ తెలిపారు.
ఆత్మీయుడిలా ముందుకు నడిపించేవారు: రమణ
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో నందమూరి హరికృష్ణ రెండో వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ ప్రాంగణంలో హరికృష్ణ చిత్రపటానికి రమణతో పాటు తెదేపా సినీయర్ నేత అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చూడండి:'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'