తెలంగాణ

telangana

ETV Bharat / state

హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో జన్మాష్టమి వేడుకలు

హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు హరే కృష్ణ అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ తెలిపారు.

By

Published : Aug 16, 2019, 3:52 PM IST

Updated : Aug 16, 2019, 4:43 PM IST

హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో జన్మాష్టమి

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నట్లు హరేకృష్ణ అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుశ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీఈరోజు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఉత్సవాల్లో శ్రీ రాధా గోవింద్ బాలకృష్ణ మూడు రూపాల్లో దర్శనమిస్తాడని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.

హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో జన్మాష్టమి
Last Updated : Aug 16, 2019, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details