రాష్ట్ర రెండో గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి భాజపా నాయకులు, శ్రేణులు భారీగా తరలివచ్చారు. రాజ్‌భవన్ వద్ద సందడి నెలకొంది. తమిళిసై గవర్నర్ కావడం సంతోషంగా ఉందని అన్నారు.
'తమిళిసై గవర్నర్ కావడం సంతోషంగా ఉంది' - తమిళిసై
గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి భాజపా నాయకులు, శ్రేణులు భారీగా తరలివచ్చారు.
'గవర్నర్ కావడం సంతోషంగా ఉంది'