దేశంలో హ్యాండ్ బాల్ గేమ్ కు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా కృషి చేస్తామని హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. స్వీడన్‌లోని గోథెన్ బర్గ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ హ్యండ్ బాల్ ఫెడరేషన్ కాంగ్రెస్ లో భారతదేశ ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ బృందానికి ఇండియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అరిశానపల్లి, సెక్రటరీ ఆనందీశ్వర్ పాండే నాయకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 172 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ప్రతీ రెండేళ్లకు ఓసారి జరిగే హ్యాండ్ బాల్ కాంగ్రెస్ లోనే... ఇంటర్నేషనల్ యూత్ హ్యాండ్ బాల్ ఈవెంట్ జరుగుతుంది.
'హ్యాండ్ బాల్ గేమ్‌కు మరింత ప్రాచుర్యం కల్పిస్తాం' - pathle hand ball cup
దేశంలో హ్యాండ్ బాల్ గేమ్‌కు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. స్వీడన్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ కాంగ్రెస్‌లో భారత సంఘం స్పష్టం చేసింది.
!['హ్యాండ్ బాల్ గేమ్‌కు మరింత ప్రాచుర్యం కల్పిస్తాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3752444-993-3752444-1562310561126.jpg)
దేశంలో హ్యాండ్ బాల్ గేమ్ కు మరింత ప్రాచుర్యం కల్పిస్తాం.. భారత హ్యండ్ బాల్ ప్రతినిధి సంఘం .
దేశంలో హ్యాండ్ బాల్ గేమ్ కు మరింత ప్రాచుర్యం కల్పిస్తాం.. భారత హ్యండ్ బాల్ ప్రతినిధి సంఘం .
ఇదీ చూడండి. భారత్ బడ్జెట్ 2019 - లైవ్ అప్డేట్స్