రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీల పట్ల సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని... ఏబీవీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు వినోద్ తెలిపారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
'విశ్వవిద్యాలయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది'
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపకులపతి, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకుండా విద్యార్థులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని... ఏబీవీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు వినోద్ అన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ జేఎన్టీయూ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
'విశ్వవిద్యాలయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది'
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపకులపతి, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకుండా విద్యార్థులకు... సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: ఎల్లంపల్లి నీటి కోసం మత్స్యకారుల ధర్నా