రాష్ట్రంలో బుధవారం నుంచి ఉపాధ్యాయులు ఒంటి పూట విధులు మొదలుకానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విధుల్లో ఉండాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు.
రేపటి నుంచి ఒంటి పూట విధులు - తెలంగాణలో మధ్యాహ్నం సెలవులు
రాష్ట్రంలో రేపటి నుంచి ఉపాధ్యాయులకు ఒంటి పూట విధులు మొదలు కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉపాధ్యాయులు విధుల్లో ఉండాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు.
Half Day Schools, telangana
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. విద్యా సంస్థలు మూసివేసినప్పటికీ.. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి ఆన్లైన్ పాఠాలు పర్యవేక్షిస్తున్నారు.