15 నుంచి ఒక్కపూట బడి - EDUCATION
ఇప్పటినుంచే ఎండలు మండి పోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి బడికి పోయే పిల్లల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒక్కపూటనే తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఒంటి పూట బడికి పోదాం
ఇవీ చూడండి:ఎర్రకోటపై జెండా ఎగరేద్దాం..