హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎఫ్ త్రిబుల్ ఫైవ్ కేఫ్‌లో హలీం రుచులను నగర వాసులకు అందుబాటులోకి తెచ్చారు. పలువురు మోడల్స్ వాటి రుచులను ఆశ్వాదిస్తూ సందడి చేశారు.
భాగ్యనగరంలో హాలీం రుచులు ప్రారంభం... - haleem sales start in Hyderabad latest news
లాక్డౌన్ కారణంగా రంజాన్ మాసంలో భాగ్యనగర ప్రియులు ఎంతో ఇష్టపడే హలీం రుచులను ఆశ్వాదించలేక పోయారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనల సడలింపులతో నగర వాసుల కోసం ఓ కేఫ్ హలీం రుచులను సిద్ధం చేశారు.
![భాగ్యనగరంలో హాలీం రుచులు ప్రారంభం... Hyderabad haleem sales start latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7606510-159-7606510-1592064112221.jpg)
Hyderabad haleem sales start latest news
పది రోజులపాటు భాగ్యనగర వాసులకు హలీం రుచులను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హలీంను ఆస్వాదించేందుకు వచ్చే వారికోసం కొవిడ్-19 నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.