జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చకున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు చదివి గొప్ప పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. కేంద్ర మంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చారని గుర్తుచేసుకున్నారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడేవారన్నారు.
జైపాల్ రెడ్డి ఓ నిఘంటువు: గుత్తా సుఖేందర్ రెడ్డి - gutha sukhendar reddy
జైపాల్ రెడ్డి ఓ నిఘంటువు అని రైతు సమన్వయ సమితి రాష్ట్ర ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి కుటుంబానికి గుత్తా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జైపాల్ రెడ్డి ఓ డిక్షనరీ: గుత్తా సుఖేందర్ రెడ్డి