తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్ సమావేశాల సన్నద్ధతపై గుత్తా, పోచారం సమీక్ష - Telangana assembly budget 2020

బడ్జెట్ సమావేశాల సన్నద్ధతపై అధికారులతో శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్​ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి సమావేశమయ్యారు. బడ్జెట్​ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులుతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్​ కుమార్​తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

assembly
assembly

By

Published : Mar 4, 2020, 12:25 PM IST

.

ABOUT THE AUTHOR

...view details