రాష్ట్ర వ్యాప్తంగా 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 863 మంది అతిథి అధ్యాపకులకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని అతిథి అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. 10 నెలలుగా వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా ఉందని వాపోయారు. వేతనాలకోసం నిరసన తెలుపుతుంటే బలవంతంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. వేతన బకాయిలు చెల్లించని పక్షంలో కారుణ్యమరణానికైనా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేశారు.
జీతాలిస్తారా... చనిపోమంటారా..? - degree guest lecturers
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు చెల్లించాల్సిన వేతనాలను సత్వరమే చెల్లించాలని అతిథి అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు చెల్లించండి లేకుంటే కారుణ్యమరణానికైనా అనుమతినివ్వండంటూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
guste-lecturer