రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గురుపుజోత్సవ కార్యక్రమాన్ని బాచుపల్లిలోని కోలను హనుమంత్‌రెడ్డి గార్డెన్లో నిర్వహించారు. కొవిడ్ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు... ఎనలేని సేవలు చేస్తున్నారని.. మరికొందరు ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలు అందిస్తున్నారని సికింద్రాబాద్ స్వయం సేవక్ సంఘ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
'ఆర్ఎస్ఎస్ దేశానికి ఎనలేని సేవలు చేస్తోంది' - rss latest news
హైదరాబాద్ బాచుపల్లిలోని కోలన్ హనుమంత్‌రెడ్డి గార్డెన్లో ఆర్ఎస్ఎస్ గురుపుజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవిడ్ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు... ఎనలేని సేవలు చేస్తున్నారని.. సికింద్రాబాద్ స్వయం సేవక్ సంఘ అధ్యక్షులు దామోదర్ రెడ్డి అన్నారు.
!['ఆర్ఎస్ఎస్ దేశానికి ఎనలేని సేవలు చేస్తోంది' Gurupujotsava program under the RSS in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8797006-322-8797006-1600084259275.jpg)
'ఆర్ఎస్ఎస్ దేశానికి ఎనలేని సేవలు చేస్తోంది'
ధర్మానికి గుర్తుగా దేశవిదేశాల్లో కాషాయం జెండాను నిలుపుతారని అన్నారు. భారతదేశంలో ఆధునిక కాలం నుంచి ఇప్పటి వరకు సనాతన పద్ధతులను పాటించడం వల్ల మేధావులు ఇక్కడ జన్మించారని పేర్కొన్నారు.