హైదరాబాద్ అంబర్‌పేటలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబాకు భక్తులు ప్రత్యేక పూజలతో పాటు పాలు, పూలతో అభిషేకాలు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు - saibaba
అంబర్‌పేటలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు