తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - తెలంగాణ వార్తలు

బీసీ గురుకులాల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను వెబ్​సైట్​లో చూడవచ్చునని బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు వెల్లడించారు. ఎంపికైన వారికి త్వరలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

gurukula-bc-schools-entrance-test-results-released-by-minister-gangula-kamalakar-in-hyderabad
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

By

Published : Jan 23, 2021, 8:50 AM IST

బీసీ గురుకులాల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను mjptbcwreis.cgg.gov.in వెబ్ సైట్​లో చూడవచ్చునని బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.

ఎంపికైన వారికి త్వరలో ఆయా జిల్లాల గురుకులాల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కౌన్సిలింగ్ వివరాలు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు.

ఇదీ చదవండి:కేసీఆర్ స్ఫూర్తితో ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి: పవన్

ABOUT THE AUTHOR

...view details