హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో గురుపౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య భక్తులు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. నియోజకవర్గంలోని రాంనగర్, ముషీరాబాద్, గాంధీనగర్, అడిక్‌మెట్, బోలక్పూర్ డివిజన్లలోని సాయిబాబా దేవాలయాల్లో గురుపౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
ముషీరాబాద్‌లో సాదాసీదాగా గురుపౌర్ణమి వేడకలు - latest news of gurupoornima festive celebrations 2020
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో గురుపౌర్ణమి వేడుకలు కరోనా ప్రభావం వల్ల నిరాడంబరంగా జరిగాయి. భక్తులు లేక ఆలయాలు వెలవెలబోయాయి.

ముషీరాబాద్‌లో సాదాసీదాగా గురుపౌర్ణమి వేడకలు
భక్తులు భౌతిక దూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకులు జాగ్రత్తల నడుమ ప్రత్యేక ఏర్పట్లు చేశారు. బాగ్‌లింగంపల్లిలోని సాయి మందిరంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి:కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం
TAGGED:
హైదరాబాద్ తాజా వార్త