తెలంగాణ

telangana

ETV Bharat / state

టోల్​ ప్లాజా సిగ్నల్​ను ఢీకొని లారీ బోల్తా - గుంటూరులో లారీ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా సిగ్నల్‌ను ఢీకొని లారీ బోల్తా పడింది. లారీ తమిళనాడు నుంచి వస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. మంగళగిరి నుంచి గుంటూరు వెళ్లే దారిలో ఘటన జరిగింది. లారీ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్​ అయ్యాయి.

lorry accident in guntur
lorry accident in guntur

By

Published : Dec 14, 2019, 1:44 PM IST

టోల్​ ప్లాజా సిగ్నల్​ను ఢీకొని లారీ బోల్తా

ఇదీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details