ఏపీ సీఎం జగన్ నివాసం రెడ్ జోన్ పరిధిలోకి వస్తుందా లేదా అన్న సందిగ్ధతపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. 4 పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతమే రెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. తాడేపల్లిలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదు అయ్యిందని తెలిపారు.
'ఏపీ సీఎం నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదు'
తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ స్పష్టం చేశారు.
'ఏపీ సీఎం నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదు'