హైదరాబాద్‌లోనే గన్ ఫౌండ్రి డివిజన్‌ని రోల్ మోడల్‌గా తీర్చుదిద్దుతానని ఆ డివిజన్ తెరాస అభ్యర్థి మమతా సంతోష్ గుప్తా అన్నారు. సిట్టింగ్ కార్పొరేటర్‌గా ఐదేళ్లుగా డివిజన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు.
'రోల్ మోడల్‌గా గన్‌ఫౌండ్రి డివిజన్‌ని తీర్చిదిద్దుతాం' - జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార వార్తలు
గన్‌ఫౌండ్రి డివిజన్‌ని రోల్ మోడల్‌గా తీర్చుదిద్దుతామని ఆ డివిజన్ తెరాస అభ్యర్థి మమతా సంతోష్ గుప్తా హామీ ఇచ్చారు. సిట్టింగ్ కార్పొరేటర్‌గా డివిజన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనని మరోసారి కార్పొరేటర్‌గా గెలిపించాలని ఓటర్లను కోరారు.
'రోల్ మోడల్‌గా గన్‌ఫౌండ్రి డివిజన్‌ని తీర్చిదిద్దుతాం'
రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామని మమత పేర్కొన్నారు. డివిజన్ ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి, నంబర్ వన్ డివిజన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:గ్రేటర్ గద్దె కోసం భాజపా వ్యూహాలు.. తెరాస వైఫల్యాలే ప్రధానాస్త్రాలు
Last Updated : Nov 21, 2020, 1:48 PM IST