తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడిమల్కాపూర్​లో అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

గుడిమల్కాపూర్​ డివిజ​న్​లోని అభివృద్ధి పనులే తనకు విజయాన్ని చేకూర్చుతాయని తెరాస అభ్యర్థి బంగారి ప్రకాశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత మిగిలి ఉన్న పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

gudimalkapur trs candidate bangari prakash campaign
గుడిమల్కాపూర్​లో అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి

By

Published : Nov 21, 2020, 7:21 PM IST

Updated : Nov 21, 2020, 7:46 PM IST

హైదరాబాద్ గుడిమల్కాపూర్​ డివిజన్​లో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలుపు వైపు నడిపిస్తాయని తెరాస అభ్యర్థి బంగారి ప్రకాశ్ ధీమా వ్యక్తం చేశారు. తన పనిపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని... గతంలో కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలుపొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుడిమల్కాపూర్​ డివిజన్​లో కొన్ని పనులు ఆగిపోయాయని... గెలుపు అనంతరం వాటిని తక్షణమే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

గుడిమల్కాపూర్​లో అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి

ఇదీ చదవండి:సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: భోలక్​పూర్ తెరాస అభ్యర్థి

Last Updated : Nov 21, 2020, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details