హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. గుడిమల్కాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వేణు గౌడ్ తన డివిజన్‌లో ఆదివారం పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు.
గుడిమల్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం - జీహెచ్ఎంసీ లేటెస్ట్ అప్డేట్స్
బల్దియా ఎన్నికల్లో హస్తం పార్టీ ప్రచారం ఊపందుకుంది. గుడిమల్కాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వేణుగౌడ్ డివిజన్‌లో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు.
గుడిమల్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం
పార్టీ కార్యకర్తలతో కలిసి కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేశారు.