హైదరాబాద్ గుడిమల్కాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ బంగారి ప్రకాశ్.. శనివారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. బస్తీలోని డ్రైనేజీ సమస్యలు, డబుల్ బెడ్రూం సమస్యలను గురించి తెలియజేశారు. అయితే ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ తెలిపారు.
కేటీఆర్‌ను కలిసి సమస్యలు విన్నవించిన గుడిమల్కాపూర్ కార్పొరేటర్ - కేటీఆర్‌ను కలిసిన కార్పొరేటర్ బంగారి ప్రకాశ్
హైదరాబాద్ గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్... మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి బస్తీలోని డ్రైనేజీ సమస్యలు, బెడ్రూం సమస్యల గురించి తెలియజేశారు. దీనిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
కేటీఆర్‌ను కలిసి సమస్యలు విన్నవించిన గుడిమల్కాపూర్ కార్పొరేటర్
ఏరియాలోని డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్పు చేయడానికి జలమండలికి రూ. 3000 కోట్ల కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ప్రకాశ్ తెలిపారు. ఇందుకు కార్పొరేటర్.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:ఆ రెండు రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్