సెప్టెంబరులో రాష్ట్రంలో తగ్గిన జీఎస్టీ ఆదాయం - state gst latest news
సెప్టెంబరులో రాష్ట్రంలో తగ్గిన జీఎస్టీ ఆదాయం
15:41 October 01
సెప్టెంబరులో రాష్ట్రంలో తగ్గిన జీఎస్టీ ఆదాయం
రాష్ట్రంలో సెప్టెంబర్ మాసంలో వసూలైన జీఎస్టీ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈసారి సెప్టెంబర్లో వసూలైన జీఎస్టీ ఆదాయం.. గతేడాదితో పోల్చితే 2 శాతం మేర తగ్గింది.
గతేడాది సెప్టెంబరులో రూ.2,854 కోట్ల జీఎస్టీ ఆదాయం వసూలు కాగా.. ఈ ఏడాది సెప్టెంబరులో రూ.2,796 కోట్ల ఆదాయం మాత్రమే వసూలైంది.
ఇదీ చూడండి: హైదరాబాద్-విజయవాడ రహదారి సమస్యలు పరిష్కరించండి: కేటీఆర్
Last Updated : Oct 1, 2020, 4:48 PM IST