తెలంగాణ

telangana

ETV Bharat / state

Group One Applications: లక్షకు పైగా దరఖాస్తులు.. ఈ నెల 31 వరకు గడువు - టీఎస్​పీఎస్సీ

రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వడంతో పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. ఒకవైపు శిక్షణ తీసుకుంటూ ఉద్యోగ వేటలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తులు లక్ష దాటినట్లు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది.

Group One Applications
లక్షకు పైగా దరఖాస్తులు

By

Published : May 15, 2022, 6:14 AM IST

రాష్ట్రంలో గూప్​-1 పోస్టులకు దరఖాస్తులు పోటెత్తాయి. ఇప్పటికే లక్షకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. నిరుద్యోగులు లక్షల్లో దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఉద్యోగమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

ఇవీ చూడండి:లక్షకు చేరువలో గ్రూప్‌-1 దరఖాస్తులు

ABOUT THE AUTHOR

...view details