GROUP 1: తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రెండు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. నేటి వరకు 200428 దరఖాస్తులు రాగా... ఈ నెల 31 వరకు గడువు ఉండడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వన్‌టైం రిజిస్ట్రేషన్‌లో కొత్త రిజిస్ట్రేషన్‌లు ఎక్కువగా ఉన్నాయి. నేటి వరకు కొత్తగా 139719 ఓటీఆర్‌లు నమోదు చేసుకున్నారు. మరో 290079 మంది అభ్యర్థులు ఓటీఆర్ సవరించుకున్నారు.
GROUP 1: ఇప్పటి వరకు గ్రూప్-1 దరఖాస్తులు ఎన్నంటే - గ్రూప్ వన్ తాజా వార్తలు
GROUP 1: రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రెండు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ