తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ - నిత్యావసర సరుకుల పంపిణీ

పారిశుద్ధ్య కార్మికులకు భాజాపా నేతలు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో కార్మికుల పాత్ర కీలకమైనదంటూ అభినందించారు.

grocerys-distribution-to-ghmc-employees
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ

By

Published : Apr 9, 2020, 12:57 PM IST

కరోనా వైరస్ నివారణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైనది. సీఎం కేసీఆర్ సైతం వారి సేవలకు సలాం చెప్తూ... ప్రోత్సాహకాలు విడుదల చేశారు. భాజపా నేతలు కూడా వీరి సేవలను గుర్తించి మెచ్చుకుంటున్నారు. బషీర్​బాగ్​లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. రాత్రింబవళ్లు వీరు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details