లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉందని బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆదేశాల మేరకు బోయిన్పల్లి మార్కెట్ వద్ద టీఎన్ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు అందజేశారు.
ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - బోయిన్పల్లి మార్కెట్ వద్ద ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరకులు పంపిణీ
బోయిన్‌పల్లిలో పేదలను దాతలు ఆదుకుంటున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ
బోయిన్‌పల్లిలో టీడీపీ నేత ముప్పిడి మధుకర్ కాలనీలో రేషన్ కార్డు లేనివారిని గుర్తించి వాళ్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:గంజ్ కారణంగానే వనస్థలిపురంలో కొవిడ్ కేసులు