లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలే కాదు... మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్థికంగా దెబ్బతిన్నారని ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ కుసురు వినయ్ కిషోర్ యాదవ్ కోరారు. పాతబస్తీలోని పలు డివిజన్లలలో 500మంది మధ్యతరగతి కుటంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు ముందుకు వచ్చి మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
'పేద ప్రజలే కాదు మధ్య తరగతి ప్రజలు కూడా నష్టపోతున్నారు'
పేద ప్రజలతో పాటు మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ కుసురు వినయ్ కిషోర్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
'పేద ప్రజలే కాదు మధ్య తరగతి ప్రజలు కూడా నష్టపోతున్నారు'