మాజీ కార్పోరేటర్ ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు ముషీరాబాద్‌లో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ప్రతి కార్యకర్త నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని పార్టీ ఇచ్చిన తీర్పును అందరూ పాటించడం అభినందనీయమన్నారు.
ముషీరాబాద్‌లో నిత్యావసర వస్తువుల పంపిణీ - ముషీరాబాద్‌లో నిత్యావసర వస్తువుల పంపిణీ
నిరుపేద ప్రజలకు భాజపా కార్యకర్తలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ... రాత్రి 9 గంటలకు అందరు కొవ్వొత్తులు, జ్యోతులు వెలిగించాలని సూచిస్తున్నారు.
ముషీరాబాద్‌లో నిత్యావసర వస్తువుల పంపిణీ
ఇవాళ 9 గంటలకు ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులు, జ్యోతులను వెలిగించి జాతి ఐక్యతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులను ఆదుకునే దిశగా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.