కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు స్ట్రీట్ క్రాస్ ఎన్జీఓ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని 19 ప్రాంతాల్లో హిజ్రాలకు 1100 ప్యాకెట్లను అందజేయనున్నారు.
హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్లో హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. స్ట్రీట్ క్రాస్ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
![హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ groceries supply to transgenders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:20:28:1619848228-tg-hyd-10-01-grocery-distrubtion-to-transgender-ab-ts10008-01052021110550-0105f-1619847350-153.jpg)
హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
రూ. 11 లక్షల 80 వేల ఖర్చుతో పప్పు, బియ్యం, నూనె ప్యాకెట్లు ఇలా నెలపాటు సరిపోయే విధంగా ప్యాకింగ్ చేసి హిజ్రాలకు అందించనున్నారు.
ఇదీ చదవండి:స్కోచ్ సిల్వర్ అవార్డుకు ఎంపికైన పాలమూరు