లాక్డౌన్తో హైదరాబాద్ అంబర్పేట్, గోల్నాకలో ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులు, శివసత్తులకు సాయిబోనం మిత్ర బృందం యువకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
శివసత్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ - groceries to needy in ambarpet
హైదరాబాద్ అంబర్పేట్, గోల్నాక ప్రాంతాల్లో ఉండే శివసత్తులకు, నిరాశ్రయులకు సాయి బోనం మిత్ర బృందం యువకులు సరుకులు పంపిణీ చేశారు.
శివసత్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, కళాకారులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.