లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్రావు కోరారు. హైదరాబాద్ అంబర్పేటలో పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
'పేదలకు అండగా... భాజపా ఉందిగా' - groceries distribution in hyd
హైదరాబాద్ అంబర్పేటలో లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు భాజపా ఆధ్వర్యంలో సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
groceries distribution at ambarpet in hyderabad
ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని రాంచందర్రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు.