హైదరాబాద్ సీతాఫల్‌మండి పరిధిలోని భవానీనగర్, అన్నానగర్, ఉప్పరి బస్తీ, నామాలగుండు, తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ కుమారి సామల హేమ, తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్ బృందం ఇంటికి తిరుగుతూ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌తో పేదలు ఆకలితో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే ఉపసభాపతి పద్మారావు గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టామని రామేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.
సీతాఫల్‌మండిలో నిత్యావసరాల పంపిణీ - padmarao goud distributed Groceries Distribution at sitaphalmandi
సీతాఫల్‌మండి పరిసర ప్రాంతాల్లో ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధ్వర్యంలో కార్పొరేటర్ సామల హేమ, తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్ బృందం పేదలు, వలస కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.
సీతాఫల్‌మండిలో నిత్యావసరాల పంపిణీ