రాజ్యసభ సభ్యులు సంతోశ్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 5 కోట్లకు పైగా మొక్కలను నాటారు. తాజాగా సినీ నిర్మాత కె.ఎస్ రామారావు, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, నిర్మాత రాజు, నటుడు శివాజీరాజా, బెనార్జీ, కిరణ్ తదితరులు జూబ్లిహిల్స్‌లో మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు గ్రీన్ ఇండియాను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని వారు కోరారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన సినీ ప్రముఖులు - Green India Challenge Telugu Cinema Actors in Hyderabad
ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భాగస్వాములవుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటులు మొక్కలు నాటారు. సమాజహితం కోసం 'మా' అసోసియేషన్, తెలుగు సినిమా రంగం ఎప్పుడు ముందుంటుందని చెప్పారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన సినీ ప్రముఖులు