రాష్ట్రంలో స్నూకర్ క్రీడకు మంచి ఆదరణ లభిస్తోందని గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకులు రాజీవ్ చిలక అన్నారు. హైదరాబాద్ మారేడ్ పల్లిలో క్రత్యా క్యూ స్పోర్ట్స్ అకాడమీని ఆయన ప్రారంభించారు.
భవిష్యత్ యానిమేషన్ రంగానిదే: రాజీవ్ చిలక - Kratya Q Sports Academy started
భవిష్యత్ యానిమేషన్ రంగానిదేనని గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకులు రాజీవ్ చిలక అన్నారు. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో క్రత్యా క్యూ స్పోర్ట్స్ అకాడమీని ఆయన ప్రారంభించారు.
మారేడ్‌పల్లిలో క్యూ స్పోర్ట్స్ అకాడమి ప్రారంభం
ప్రపంచ వ్యాప్తంగా స్నూకర్ క్రీడకు మంచి గుర్తింపు ఉందని రాజీవ్ అన్నారు. చోటభీమ్ వంటి యానిమేషన్ చిత్రాలను రూపొందించిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ త్వరలోనే స్నూకర్ క్రీడను కూడా యానిమేషన్ చేస్తుందని చెప్పారు. రాష్ట్ర క్రీడకారులను జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తీసుకువెళ్ళడమే లక్ష్యంగా ఈ అకాడమీని స్థాపించినట్లు సంస్థ డైరెక్టర్ వెంకటసుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలోనూ డబుల్ మ్యూటెంట్.. టీకాలు పనిచేసేనా?