2 కోట్ల మొక్కలు నాటించిన గ్రీన్ ఛాలెంజ్ - ఉప రాష్ట్రపతికి గ్రీన్ ఛాలెంజ్
తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇగ్నయిటెడ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టింది. దీనితో 2 కోట్ల మెుక్కలు నాటడం పూర్తైంది.
ఉప రాష్ట్రపతికి గ్రీన్ ఛాలెంజ్
తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇగ్నైటెడ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ గ్రీన్ ఛాలెంజ్ చేపట్టింది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటేందుకు సవాలు చేయడం దీని ఉద్దేశం. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమం ఏడాది కిందట ప్రారంభించారు. ఛాలెంజ్లో భాగంగా నాటిన మెుక్కల సంఖ్య 2 కోట్లకు చేరకుంది. ఈ సందర్భంగా ప్రగతి భవన్లో ఎంపీ మరో మొక్కను నాటారు.
ఇదీ చూడండి: జలపాతాన్ని తలపిస్తున్న భక్తరామదాసు పథకం లీకేజీ