తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరు సర్కిల్​ డివిజన్లలో గ్రేటర్​ ఓటర్ల జాబితా

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు పటాన్​చెరు సర్కిల్​లో ఓటరు జాబితాని పలు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నామని ఉప కమిషనర్​ బాలయ్య పేర్కొన్నారు. సూచనలు ఉంటే తెలియజేయాలని చెప్పారు.

greater hyderabad voters list in patancheru circle
పటాన్​చెరు సర్కిల్​ డివిజన్లలో గ్రేటర్​ ఓటర్ల జాబితా

By

Published : Nov 7, 2020, 9:00 AM IST

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ శివారు పటాన్​చెరు సర్కిల్​లో ఓటరు జాబితాని ఈ రోజు పలు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నామని ఉప కమిషనర్​ బాలయ్య పేర్కొన్నారు. సూచనలు ఉంటే వెంటనే తెలియజేయాలని అన్నారు. పటాన్​చెరు సర్కిల్​లో ఉన్న మూడు డివిజన్లలో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

111,112 డివిజన్లకు రామచంద్రపురం డివిజన్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలోను, 113 డివిజన్ ఓటర్ల కోసం పటాన్​చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కలెక్టర్​, ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఈ జాబితా ఉంచామని వెల్లడించారు.

ఇదీ చదవండి:ఆర్థిక నష్టం, బడ్జెట్​పై ముఖ్యమంత్రి మధ్యంతర సమీక్ష

ABOUT THE AUTHOR

...view details