తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐఫోన్లు కొనుగోలు చేయాలన్న గ్రేటర్​ నిర్ణయం వాయిదా - ఐఫోన్లు కొనుగోలు చేయాలన్న గ్రేటర్ హైదరాబాద్​​ నిర్ణయం వాయిదా

ఐఫోన్లు కొనుగోలు చేయాలన్న జీహెచ్​ఎంసీ నిర్ణయం వాయిదా పడింది. ఈ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.

Greater decision to buy iPhones postponed
ఐఫోన్లు కొనుగోలు చేయాలన్న గ్రేటర్​ నిర్ణయం వాయిదా

By

Published : Dec 19, 2020, 9:12 AM IST

ఐఫోన్లు కొనుగోలు చేయాలన్న జీహెచ్​ఎంసీ నిర్ణయం నిరవధికంగా వాయిదా పడింది. 512 జీబీ సామర్థ్యం కలిగిన ఐఫోన్లు కొనుగోలు చేయాలని ఇటీవల జీహెచ్ఎంసీ స్థాయీసంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన... మున్సిపల్​ కమిషనర్​తో మాట్లాడి నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

ఐఫోన్లు కొనుగోలు చేయాలన్న గ్రేటర్​ నిర్ణయం వాయిదా

ఇదీ చదవండి:జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల్లో చూచిరాతలు

ABOUT THE AUTHOR

...view details