టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో స్థానిక శివాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉంటున్న భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయంలో ఉదయం నుంచి మహిళలు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పాటలు పాడుతూ... భక్తి భావాన్ని చాటారు. తమను చల్లగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.
'టెక్సాస్‌లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు' - అమెరికా టెక్సాస్
అమెరికా టెక్సాస్‌లోని శివాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, పూజలు నిర్వహించారు.

'టెక్సాస్‌లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు'