తెలంగాణ

telangana

లిటిల్ ల్యాంబ్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్​ని పురస్కరించుకొని హైదరాబాద్ వనస్థలిపురంలోని లిటిల్ ల్యాంబ్ చర్చికి అధిక సంఖ్యలు క్రైస్తవులు తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఏసుక్రీసును స్మరించుకున్నారు.

By

Published : Dec 25, 2019, 3:17 PM IST

Published : Dec 25, 2019, 3:17 PM IST

christamas
లిటిల్ ల్యాంబ్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్ వనస్థలిపురంలోని లిటిల్ ల్యాంబ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని క్రైస్తవులు అధిక సంఖ్యలో చర్చిలో పాల్గొన్నారు. ఏసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం, ఎల్​బీ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి వివిధ మతాల ప్రజలు కూడా హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

లిటిల్ ల్యాంబ్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details